వాస్తవానికి ఇది సాగునీటి ప్రాజెక్టు. అయినా పర్యా టక కేంద్రంగా కూడా విరాజిల్లుతోంది. జిల్లాలోని అనంత సాగరం మండలంలోని సోమశిల వద్ద పెన్నానదిపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. కడప జిల్లా సరిహద్దులో తూర్పు కనుమల మధ్య నిర్మించిన ఈ ప్రాజెక్టు పర్యాటకులకు కనువిందు చేస్తుంది. చుట్టుపక్కల దేవాలయాలు కూడా ఉండటంతో పర్యాటకులు ఇటువైపు భారీగా వస్తారు. ఈ డ్యామ్‌కు దగ్గరలోనే సోమేశ్వరుని ఆలయం ఉంది. నది అవతల ఆశ్రమం కూడా ఉంది.

 

నేలపట్టు పక్షి సంరక్షణా కేంద్రం

Previous article

ఉదయగిరి కోట

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *