Hyderabad

చార్మినార్

చార్మినార్ అంటే హైదరాబాద్..హైదరాబాద్ అంటే చార్మినార్ అనే అంతగా ఈ చారిత్రక కట్టడం గుర్తింపు దక్కించుకుంది. మహ్మద్ కులీ కుత్ బ్ షా 1591లో చార్మినార్ ను నిర్మించారు. తొలుత ఇక్కడ మూడు మినార్ లను ...